బెంగాల్‌లో దడపుట్టిస్తోన్న SIR
పశ్చిమబెంగాల్‌లో నిర్వహిస్తున్న SIR అక్రమవలసదారుల్లో దడ పుట్టిస్తోంది. SIR మొదలైనప్పటి నుంచి బంగ్లాదేశీయులు తమ దేశానికి తిరిగి పయనమవుతున్నారు. దీంతో సరిహద్దులో బంగ్లా వాసులతో తాకిడి పెరిగింది. అయితే పేదరికం వల్లే భారత్‌కు వచ్చి నెలకు రూ.20000 సంపాదించి ఇంటికి పంపుకునే వాళ్లమని.. SIR వల్ల తిరిగి స్వదేశానికి వెళ్లిపోతున్నామని వారంతా వాపోతున్నారు.