ఎమ్యెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలి

ఎమ్యెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలి

కృష్ణా: ఏపీకి అమరావతి శాశ్వత రాజదానిగా పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుమార్ రాజా  ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం పామర్రులో బైక్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దీంతో నగరం 'జయహో అమరావతి' నినాదాలతో హోరెత్తింది. ఈ ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, Dy. CM  పవన్ కళ్యాణ్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.