అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

GNTR: తుళ్లూరు మండలం రాయపూడిలో పోలీసులు నాలుగు క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై కలగయ్య చెప్పిన వివరాల మేరకు. ఒక ఇంటిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు సమాచారామ్ రావడంతో వెంటనే సదరు ఇంటిపై దాడి చేశామన్నారు. ఈ నేపధ్యంలో స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.