కార్యకర్త భార్యకు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

జనవరి 05 తేదీన 2025 సంవత్సరం నాడు తుమ్మపాల వెంకట అప్పారావు (టీడీపీ) కార్యకర్త మరణం కారణంగా అతని భార్య నాగమణికి, ఈరోజు సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 95 వేల రూపాయలు చెక్కును చోడవరం నియోజవర్గం శాసనసభ సభ్యులు, కేఎస్ఎన్ఎస్ రాజు, విశాఖ పాలడైరీ డైరెక్టర్ గేదల సత్యనారాయణ తదితర మండల నాయకుల చేతుల మీదుగా చెక్కును అందజేయడం జరిగింది.