కలెక్టర్ ఆదేశాలతో AD సర్వే
SRD: BJP ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో కృష్ణారెడ్డిపేటలో AD సర్వే నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు తెలిపారు. సర్వే నెంబర్లు 198, 2O4, 208, 210 ప్రభుత్వ సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు జరిగాయని గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఈర్ల రాజు తెలిపారు. ఇందులో భాగంగానే అక్రమ గృహ నిర్మాణాల AD సర్వే జరిగిందని అన్నారు.