పొంగులేటిని బర్తరఫ్ చేయాలి: KTR

పొంగులేటిని బర్తరఫ్ చేయాలి: KTR

TG: HYDలోని గన్‌పార్క్ వద్ద BRS సభ్యులు నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి KTR మాట్లాడుతూ.. 'రాఘవ కన్‌స్ట్రక్షన్ తప్పు చేయకపోతే విచారణకు భయం ఎందుకు? మంత్రి పొంగులేటి అవినీతి సంపాదనలో CMకి భాగముంది. అందుకే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ని కలుస్తాం' అని పేర్కొన్నారు.