నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
W.G: కనిగిరి మండలం కొత్తూరు సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని రూరల్ ఏఈ నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా మాచవరం, చాకిరాల, N. గొల్లపల్లి, సుల్తానుపురం, లింగారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.