పట్టణ టీడీపీ అధ్యక్షురాలు ఎంపిక

పట్టణ టీడీపీ అధ్యక్షురాలు ఎంపిక

NDL: బేతంచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షురాలుగా బుగ్గన ప్రసన్నలక్ష్మిని టీడీపీ అధిష్టానం నియమించింది. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ పదవి ఇచ్చినందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బేతంచెర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీని ఇంటింటికి తీసుకెళ్లి బలోపేతం చేస్తామని బుగ్గన ప్రసన్న లక్ష్మీ అన్నారు.