అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు

అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు

SRCL: అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు అందించాలని రుద్రంగి ఏఎంసీ ఛైర్మన్ చెలకల తిరుపతి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులని వివక్షత చూపవద్దని, అందరితో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు.