ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న రమేష్

JGL: ఇబ్రహీంపట్నం మండలంలో ఆర్ఐగా పనిచేస్తున్న సామల్ల రమేష్, 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ సత్యప్రసాద్, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు