బాధిత కుటుంబానికి కూనంనేని భరోసా

బాధిత కుటుంబానికి కూనంనేని భరోసా

NLG:తవక్లాపూర్‌కు చెందిన సీపీఐ కార్యకర్త భయ్యా శ్రీను కుమారుడు చైతన్య కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. మైరుగైన చికిత్సకు ఆర్థికసాయం కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సంప్రదించారు. బాధితుడికి రూ.2.5 లక్షల LOC ను మంజూరు చేసి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ LOCLను గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్ శ్రీనుకు అందజేశారు.