టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 30 కుటుంబాలు

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 30 కుటుంబాలు

సత్యసాయి: కదిరి పట్టణం 10వ వార్డుకు చెందిన టీడీపీ పార్టీ నేత సాదిక్‌తో పాటు 30 కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటారని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.