నేడు విద్యుత్‌కు అంతరాయం

నేడు విద్యుత్‌కు అంతరాయం

JGL: కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ ఉపకేంద్రం పరిధిలోని పలు గ్రామాలకు నేడు విద్యుత్ అంతరాయం కలగనున్నదని ఏఈ రఘునాథ్ తెలిపారు. సూరంపేట, కోనాపూర్, దమ్మయ్యపేట, హిమ్మత్అవుపేట, డబ్బుతిమ్మయ్య పల్లె, రాంసాగర్, తిర్మలాపూర్, శనివారంపేట, గంగారాంతండా గ్రామాల్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహాకరించాలని కోరారు.