VIDEO: బీజేపీ, కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలి: హరీష్

MDK: అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.