కళాశాల విద్యార్థినిలకు యూనిఫారం పంపిణీ

W.G: మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామంలో బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినిలకు కేపీ పాలెం నార్త్ గ్రామ ఉపసర్పంచ్ బెల్లపు కొండ వెంకట సూర్యనారాయణ (నాని), పేరు పాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు సత్తినేని త్రిమూర్తులు, మాజీ ఎంపీటీసీ దొంగ నాగ వెంకట సత్యనారాయణ అధిక సహకారంతో 40 మందికి విద్యార్థినిలకు బుధవారం యూనిఫారంలు అందజేశారు.