మేడారంలో పోలీసు సిబ్బందికి మెరుగైన వసతులు: ఎస్పీ

మేడారంలో పోలీసు సిబ్బందికి మెరుగైన వసతులు: ఎస్పీ

MLG: మేడారం జాతర విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి మెరుగైన వసతులు కల్పిస్తామని ఎస్పీ సుధీర్ కేకన్ అన్నారు. హెలిప్యాడ్ సమీపంలో క్యాంపు ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే సిబ్బందికి వసతి, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు.