VIDEO: 'ఫార్ములా ఈ రేస్ వల్ల KTR పెట్టుబడులు తెచ్చారు'
HYD: ఫార్ములా ఈ రేస్ వల్ల మాజీ మంత్రి కేటీఆర్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ నాయకత్వంలో మొబిలిటీ వీక్ ఏర్పాటు చేసి, బిలిటీ ఎలక్ట్రిక్, ఆటరో బ్యాటరీ, ఆలోక్స్, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అనేక పెట్టుబడులు తెచ్చారని వెల్లడించారు.