రోడ్డు జంక్షన్ల వద్ద హై అలర్ట్: ఏసీపీ

రోడ్డు జంక్షన్ల వద్ద హై అలర్ట్: ఏసీపీ

HYD: గణపతి నిమజ్జనాలు జరుగుతున్న తరుణంలో ట్రాఫిక్ పోలీసులకు మాదాపూర్ ఏసీపీ సత్యనారాయణ హై అలర్టు జారీ చేశారు. గచ్చిబౌలి సహా ఇతర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి చర్యను పరిశీలిస్తూ సమస్యను క్లియర్ చేయాలని సూచించారు.