మందా సాల్మన్ హత్యపై వైసీపీ నిరసన

మందా సాల్మన్ హత్యపై వైసీపీ నిరసన

AKP: దళితుడు మందా సాల్మన్ హత్యకు నిరసనగా అనకాపల్లి వైసీపీ ఎస్సీ సెల్ నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించింది. జిల్లా నేత అమర్ నాథ్, పాలిశెట్టి సురేష్ రాజ్, ఐడి బాబు నేతృత్వంలో బాధిత కుటుంబానికి రూ.1 కోటి, 1 ఎకర భూమి, ఎస్సీ-ఎస్టీ కేసులు, హోంమంత్రి రాజీనామా వంటి డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించారు.