నేడు ఒంగోలుకు రానున్న ఎంపీ మాగుంట

నేడు ఒంగోలుకు రానున్న ఎంపీ మాగుంట

ప్రకాశంవ: ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి లక్షద్వీప్ పర్యటన ముగించుకుని ఇవాళ ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం తెలిపింది. స్థానిక కార్యక్రమాలలో ఎంపీ పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం తన కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.