ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

VSP: చీడికాడ మండలంలోని తంగుడు బిల్లి గ్రామానికి చెందిన బలిజి అరవింద్ (23) గురువారం రాత్రి గ్రామ శివారులో గల జి.కొత్తపల్లి చెరువు సమీపాన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉపాధి పనులకు వెళ్లినవారు ఈ ఘటనను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.