నేడు విద్యుత్ అంతరాయం
ప్రకాశం: విద్యుత్ మరమ్మత్తుల దృష్ట్యా నేడు తర్లుపాడులో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున తర్లుపాడు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.