జలధార-జలహారతిపై సమావేశం

జలధార-జలహారతిపై సమావేశం

AKP: గొలుగొండ మండల కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 'జలధార-జలహారతి' కార్యక్రమంలో భాగంగా అన్ని చెరువుల స్థితిగతులను పరిశీలించి చేపట్టాల్సిన పనులను గుర్తించినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్, వేతన, మెటీరియల్ ఆధారిత పనులుగా వర్గీకరించి ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశామని చెప్పారు.