HIT TV SPECIAL: చరిత్రలో ఏలూరు ప్రాముఖ్యత

HIT TV SPECIAL: చరిత్రలో ఏలూరు ప్రాముఖ్యత

ELR: 1930లో గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మార్చి 12న ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన సన్నాహాలు మార్చి మొదటివారంలో ఏలూరులోని గాంధీ పార్క్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో స్థానిక నాయకులు ప్రజలను చైతన్య పరిచారు. గాంధీ ఉమ్మడి జిల్లాలో మూడు సార్లు పర్యటించారు. ఈ పర్యటనల వల్ల ఏలూరులో ఖాదీ ఉద్యమం, హరిజనోద్ధరణ వంటివి మార్చి మాసంలో ఊపందుకున్నాయి.