VIDEO: 'పదేళ్లు కాంగ్రెస్ లో కృషిచేసిన వ్యక్తులకే సర్పంచ్ టికెట్లు'

VIDEO: 'పదేళ్లు కాంగ్రెస్ లో కృషిచేసిన వ్యక్తులకే సర్పంచ్ టికెట్లు'

SRD: గత BRS హయాంలో పదేళ్లు కాంగ్రెస్‌లో ఉండి కృషిచేసిన వ్యక్తులకే సర్పంచ్ టికెట్లు ఇవ్వాలని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కార్యకర్తలతో ఇవాళ  ఆయన మాట్లాడుతూ డబ్బులు లేని సామాన్య కార్యకర్త ఉన్నా అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారం వచ్చాక కొత్తగా పార్టీలో చేరే వ్యక్తులకు పార్టీ టిక్కెట్టు ఇవ్వబడదన్నారు.