ANU అడ్మిషన్‌లపై ముఖ్యమైన అప్‌డేట్

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో MBAలో అడ్మిషన్‌లకై నిర్వహించే ANU ఐసెట్ పరీక్ష ఈ నెల 17న జరగనుంది. అటు ఇదే విధానంలో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకై పరీక్షను ఈ నెల 19న నిర్వహిస్తామని ANU డైరెక్టర్ డా. బ్రహ్మాజీ చెప్పారు. ఈ 2 పరీక్షలకు 300 మందికిపైగా అప్లై చేసుకున్నారని తెలిపారు.