సుందరీమణుల పర్యటన వివరాలు

HNK: ప్రపంచ సుందరీమణుల పర్యటన వివరాలు ఇలా ఉండనున్నాయి. నేడు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:35 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటలు చేరుకుంటారు. అక్కడి నుంచి 5:45 గంటలకు వెయ్యి స్తంభాల ఆలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం 6:25కు బయలుదేరి 6:40 గంటలకు వరంగల్ ఫోర్ట్కు చేరుకొంటారు.