VIDEO: వంతెన లేక తీవ్ర ఇబ్బందులు

VIDEO: వంతెన లేక తీవ్ర ఇబ్బందులు

ASR: కొయ్యూరు మండలం కంపురేగుల గ్రామానికి రహదారి, వంతెన సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి అక్కడ కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే చుట్టుపక్కల పలు గ్రామాలకు చెందిన ప్రజల పొలాలు కంపురేగుల గ్రామానికి ఆనుకుని ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు తిరిగి గ్రామాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.