చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గ్యాస్ సిలిండర్లపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: ఎస్పీ తుషార్ డూడి
➢ మహిళాభివృద్ధికి STW పథకం అమలు చేయనున్నట్లు తెలిపిన ఎంపీ దగ్గుమళ్ళ
➢ కార్వేటినగరంలో నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన మధుసూదన రావు
➢ వీకోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి.. సర్పంచ్ అరెస్ట్