శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ

శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ

కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిజం శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధ్యాపకులు డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ బుంగా తిరుపతికి తెలుగు విభాగాధిపతి బూర్ల చంద్రశేఖర్ సర్టిఫికెట్లను అందజేశారు. జర్నలిజం సమాజానికి అద్దం వంటిదని వారు తెలిపారు.