బాపట్ల ఎక్సైజ్ సీఐగా గీతిక బాధ్యతలు

బాపట్ల ఎక్సైజ్ సీఐగా గీతిక బాధ్యతలు

బాపట్ల: ఎక్సైజ్ కార్యాలయంలో నూతన సీఐగా గీతిక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా ఆమె బాపట్ల అబ్కారీ శాఖ కార్యాలయంలో సీఐగా నియమితులయ్యారు. బాపట్ల పరిధిలో మద్యం, అక్రమ రవాణా, గంజాయి, నాటు సారా నియంత్రణకు కృషి చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు ప్రజాసంఘాల నాయకులు, పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.