ఇంటర్ ఫలితాలలో కాలేజీ ఫస్ట్ తేజేశ్వరి

SKLM: సంతబొమ్మాలి మండలం నౌపడ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న పరపటి తేజేశ్వరి శనివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో నౌపాడ మార్కులతో కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆకాశలకువరం పంచాయతీ సీరపువానిపేటకు చెందిన తేజేశ్వరి నౌపాడ మార్కులతో కాలేజీ ఫస్ట్ సాధించడంతో అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.