రేపటి కోడెల పంపిణీ రద్దు

రేపటి కోడెల పంపిణీ రద్దు

SRCL: వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో రేపు ఆదివారం కోడెల పంపిణీ కార్యక్రమాన్ని అనివార్యకారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజన్న కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరూ గమనించాలని సూచించారు. కోడెల పంపిణీ మళ్లీ తదుపరి తేదీ ఎప్పుడు పంపిణి చేస్తామనే విషయం ప్రకటిస్తామన్నారు.