పాత కక్షతో వ్యక్తిపై కత్తులతో దాడి
HYD: రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని ఓ హోటల్ సమీపంలో షాబాజ్, షనవాజ్ ఖాన్, రిజ్వాన్ అనే ముగ్గురు యువకులు అదే కాలనీకి చెందిన ఫాహద్పై ఇవాళ కత్తులతో దాడి చేశారు. దీంతో ఫాహద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో ఫాహద్ షాబాజ్పై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తెలింది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది.