ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

W.G: ఆరోగ్యంవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతా బాయి అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని భీమవరంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భధారణ గురించి ఆలోచించాలన్నారు.