ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
VZM: కొత్తవలస ఛాంపియన్స్ ఓ అకాడమీలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థులు బంగారు పతకాలు,13 వెండి పతకాలు,16 కాంస్య పతకాలు సాధించినట్లు కోచ్ సూర్య నూకరాజు తెలిపారు. ఇటీవల గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇన్విటేషన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ (2025) పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు.