VIDEO: మహిళల కోసం ప్రత్యేక బస్సులు: DM

VIDEO: మహిళల కోసం ప్రత్యేక బస్సులు: DM

SRD: ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు మహిళల కోసం RTC బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు DM సుబ్రహ్మణ్యం తెలిపారు. నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులన్నీ డిపోకు పరిమితమయ్యాయని చెప్పారు. అయితే ఆర్టీసీ నిర్వహణలోని ప్రైవేట్ బస్సులు నడిపిస్తామన్నారు. అదేవిధంగా డిపోలో డ్రైవర్, కండక్టర్ల తాత్కాలిక నియమాకానికి ప్రకటన జారీ చేశామన్నారు.