మంత్రి కోమటిరెడ్డిని కలిసినరామ్మోహన్ గౌడ్

HYD: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా టీజీ ఆర్టీసీ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డిని శాలువాతో సత్కరించి పుష్కగుచ్చాన్ని అందజేశారు.