దుర్గమ్మ సేవలో నంద్యాల ఎంపీ

దుర్గమ్మ సేవలో నంద్యాల ఎంపీ

NDL: విజయదశమి సందర్భంగా పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామంలోని శివుడి ఆలయాన్ని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దర్శించుకున్నారు. స్థానికంగా ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. ఆమె వెంట ప్రముఖ పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.