రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి

రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి

AKP: గవరపాలెం నూకాంబిక జాతర సందర్భంగా ఈనెల 18వ తేదీన అమ్మవారికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ రాత్రి ప్రారంభించనున్న జాతర వచ్చేనెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తులకు మంచినీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు.