VIDEO: కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు

VIDEO: కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి ఇచ్చోడకు వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు వాహనదారులు వాపోయారు. రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వారు కోరారు.