'ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి'

'ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి'

MBNR: రాచాల గ్రామంలోని ప్రధాన రోడ్డుకు పక్కన గల రైతు వేదిక మరియు పల్లె దవాఖానాల మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌తో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు కొనసాగించే ప్రజలు, ప్రమాద బారిన పడే అవకాశం ఉండటంతో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.