కొత్త లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు
PDPL: కొత్త లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కుల కాలరాస్తున్నారని సీఐటీయూ నాయకులు అన్నారు. 4 లేబర్ కోడ్స్ అమలు- కార్మిక వర్గంపై ప్రభావం' అనే అంశంపై CITU ఆధ్వర్యంలో, శ్రామిక భవన్‌లో సెమినార్ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి ముత్యం మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్స్ విధానంతో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు.