గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

SRCL: రెడ్ మిక్స్ సమీపంలో సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు 5.4 అడుగుల ఎత్తు, ఆకుపచ్చ ప్యాంటు ధరించి, మెడలో ఎర్రటి దండతో ఉన్నాడని వివరించారు. ప్రస్తుతం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు సీఐ (8712656366) లేదా ఎస్సై (9989807854) నంబర్లకు సమాచారం అందించాలని అన్నారు.