VIDEO: 'కొత్తవారికి అవకాశం ఇవ్వడం మంచి పరిణామం'

VIDEO: 'కొత్తవారికి అవకాశం ఇవ్వడం మంచి పరిణామం'

KMM: మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎప్పుడు ఒకరే కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం మంచి పరిణామమని సివిల్ జడ్జి దీప్తి వేముల అన్నారు. మధిరకు అర్థం మధిర ప్రజలు మధురమని, ఇక్కడి ప్రజలు చాల సౌమ్యంగా ఉన్నారని చెప్పారు. మధిర బార్ అసోసియేషన్‌లో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరితో కలుపుకుని పోవాలని నూతన పాలకవర్గానికి సూచించారు.