లోక్‌సభ రేపటికి వాయిదా
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పట్టువిడవటం లేదు. 'SIR' అంశంపై చర్చ జరగాల్సిందేనంటూ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య సభ నడపడం సాధ్యం కాకపోవడంతో.. లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఉదయం నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉండటంతో ఇవాళ సభ ఎటువంటి చర్చలేకుండానే ముగిసింది.