ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: లింగంపేట మండలంలోని మోతేలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని, లబ్ధిదారులైన శివయ్య - జ్యోతి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న దంపతులను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.