ఈ ప్రాంతాల్లో రెప్పపాటు క్షణాల్లో మొబైల్స్ మాయం..!

ఈ ప్రాంతాల్లో రెప్పపాటు క్షణాల్లో మొబైల్స్ మాయం..!

HYDలో రద్దీ ప్రాంతాలు, పర్యటక ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెప్ప పాటు క్షణాలలో దొంగలు సెల్ ఫోన్లు ఎత్తుకుపోతున్నారు. గ్రేటర్ HYD పరిధిలో రోజు నిత్యం 30 నుంచి 40 దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.