రెండు బైక్‌లు ఢీ.. యువకుడికి గాయాలు
MHBD: జిల్లా కేంద్రంలోని కురవి రోడ్ లో మంగళవారం ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారంను అందించారు. సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్సను అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.