సనాతన ధర్మం ప్రాముఖ్యతకి అందరూ కృషి చేయాలి

సనాతన ధర్మం ప్రాముఖ్యతకి అందరూ కృషి చేయాలి

VZM: ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని పాటిస్తూ, దాని విశిష్టతను చాటిచెప్పాలని కాశీ మహాక్షేత్రం శ్రీ దత్త పీఠం ఉపాసకులు స్వామి సాధనానంద పిలుపునిచ్చారు. బుధవారం దాసన్నపేట చిన్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అల్లవెల్లి రామాచార్యుల కుమారుడు సాయి సంపత్ చార్యుల ఉపనయన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు.